గ్రూప్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయ్యాయి.
2023లో గ్రూప్–2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిని కొట్టివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
