బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిపై దారుణ హత్య
భజేంద్ర బిశ్వాస్‌ను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నూమన్ మియా అరెస్ట్ అయ్యాడు.
మైనారిటీల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్న ఘటన.

WhatsApp Join Now
Youtube Subscribe