హైదరాబాద్ చేరుకున్న ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ By G. Anil Updated: Sat, 13 Dec, 2025 6:36 PM 13 Dec శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుని, అక్కడ 100 మంది అతిథులతో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు WhatsApp Join Now Youtube Subscribe