ప్రైవేటు బస్సు ప్రమాద బాధితులను చింతూరు ఏరియా ఆస్పత్రిలో పరామర్శించడం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారికి అందుతున్న వైద్యసాయం గురించి అడిగి తెలుసుకున్నాను. మెరుగైన వైద్య అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించడం జరిగింది. రాజమండ్రి నుంచి డాక్టర్లను రప్పించి క్షతగాత్రులకు చికిత్స అందించే ఏర్పాట్లు చేశాము. గాయాల నుంచి కోలుకున్న వారిని క్షేమంగా గమ్యాస్థానాలకు చేర్చే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది. ఈ రోజు నుంచి ఘాట్ రోడ్ లో రాత్రిపూట ప్రయాణాలను నిలిపివేస్తున్నాము. ఘాట్ రోడ్లలో ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది
WhatsApp
Join Now
Youtube
Subscribe
