సీఎం సహాయనిధితో పేదలకు లబ్ధి చేకూరుతుంది

ఎమ్మెల్యే బేబినాయన

బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలో అండగా ఉంటూ, కొందరు ప్రజల ఆరోగ్య సమస్యలు మరియు వారి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 34 మంది లబ్ధిదారులకు రూ.19,3 3,826 లు ఆర్ధిక సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బేబినాయన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం బొబ్బిలి కోటలో ఎ మ్మెల్యే బేబినాయన లబ్దిదారులకు అం దజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబి నాయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమం త్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ము ఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు.ప్రతి ఇంటి కి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe