విజయవాడ డ్రగ్స్ కేసు నిందితులకు బెంగళూరు డ్రగ్స్ ముఠాతో లింకులు – MDMA కేసులో నిందితుడు.. తేజ ఇచ్చిన సమాచారంతో వెలుగులోకి బెంగళూరు డ్రగ్స్ లింకులు – 2 రోజుల క్రితం ఓ హోటల్ లో గంజాయి సేవిస్తూ – డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడిన జగదీష్, అఖిలేష్, రాజేష్ – మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలివస్తుండగా పరారైన రాజేష్ – తప్పించుకున్న రాజేష్ కోసం గాలిస్తున్న పోలీసులు – అదుపులోకి తీసుకున్న రాజేష్ తప్పించుకోవడంపై సీపీ ఆగ్రహం – మాచవరం పోలీసుల నిర్లక్ష్యంపై సీపీ ఆగ్రహం – రాజేష్ తప్పించుకున్నాడా.. తప్పించారా.. అనే కోణంలో దర్యాప్తు
WhatsApp
Join Now
Youtube
Subscribe
