డ్రగ్స్ నియంత్రణకు గుంటూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహణ

డ్రగ్స్ నియంత్రణపై గుంటూరు పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు ఈగల్ టీమ్ అధిపతి రవికృష్ణ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe