కుంటా కిష్టారం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, ఘటనాస్థలంలో 3 AK47లతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం, ఎన్కౌంటర్లో కుంటా ఏరియా కమిటీ పూర్తిగా హతం, కుంటా ఏరియా కార్యదర్శి మంగడు, హితేష్ మృతి