ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి రైతుల యత్నం, పలువురు రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు, మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను అసెంబ్లీకి పంపించిన పోలీసులు, ఆదిలాబాద్‌లోని చనాక-కొరాట ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రైతుల డిమాండ్, రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు-ఎమ్మెల్యే పాయల్ శంకర్, తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది-పాయల్ శంకర్, రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి-ఎమ్మెల్యే పాయల్‌శంకర్
WhatsApp
Join Now
Youtube
Subscribe
