🌞ఈ నెల 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

▪️ ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ తొలి దశ సమావేశాలు జరుగనున్నాయి.
▪️ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
▪️ మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పార్లమెంట్ రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe