🌞ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు By Yellow Singam Updated: Sat, 10 Jan, 2026 12:17 PM 10 Jan ▪️ ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ తొలి దశ సమావేశాలు జరుగనున్నాయి.▪️ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.▪️ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు. WhatsApp Join Now Youtube Subscribe