ఎస్ఎస్ ఈవెంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

నందిగామ : ఎల్లో సింగం రిపోర్టార్

పట్టణం లో సీఎం రోడ్ పాత కరెంట్ ఆఫీస్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ ఈవెంట్స్ నూతన కార్యాలయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు కూటమినేతలతో కలసి ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య . కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వ్యవసాయ మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ వారితో కలిసి ఎస్ఎస్ ఈవెంట్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe