తిరుమల : 2025లో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు.

రికార్డుస్థాయిలో దర్శనాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు.

2025లో శ్రీవారిని దర్శించుకున్న 2.61 కోట్ల మంది భక్తులు.. 2024లో శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు.

2025లో హుండీ ఆదాయం రూ.1,383.90 కోట్లు.. 2024లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1,365 కోట్లు.

2025లో రికార్డుస్థాయిలో శ్రీవారి లడ్డూ విక్రయాలు.. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు విక్రయించిన టీటీడీ.

2025లో తలనీలాలు సమర్పించిన 88.83 లక్షల మంది.. 2025లో అన్నప్రసాదాలు స్వీకరించిన 7.42 కోట్ల మంది.

2024లో అన్నప్రసాదాలు స్వీకరించిన 6.13 కోట్ల మంది భక్తులు.

WhatsApp Join Now
Youtube Subscribe