అమెరికాలోని భారతీయులకు హెచ్చరికలు
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు యూఎస్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. అక్రమ వలసలను అడ్డుకోవడం, తమ సరిహద్దులు మరియు పౌరులను రక్షించుకోవడంపై ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉందని పేర్కొంది.
ఈ మేరకు ఇండియాలోని యూఎస్ రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విటర్) వేదికగా అధికారికంగా వెల్లడించింది. అమెరికాలో ఉన్నవారు అక్కడి వీసా నిబంధనలు, చట్టాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
