మత్స్యకార సహకార ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ..!

విజయనగరం : మత్స్యకార సహకార ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ..!మొత్తం 11 డైరెక్టర్ల స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ
విజయనగరం జిల్లాలో జరిగిన మత్స్యకార సహకార సంఘ ఎన్నికల్లో అధికార వైసీపీకి తీవ్ర షాక్ తగిలింది. స్థానిక ప్రజల తీర్పు పాలకులపై అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. గ్రౌండ్ లెవెల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఈ ఫలితాలు నిదర్శనంగా మారాయి.

#Vizianagaram #PoliticalShock #YSRCP #FishermenVote #APPolitics

WhatsApp Join Now
Youtube Subscribe