నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ – మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసించే సుజాత(65) అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్న కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లి చెందిన ఎం.అంజిబాబు(33) అనే క్యాబ్ డ్రైవర్
ఈ నెల 24వ తేదీన ఇంటికొచ్చి చూడగా, సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె సోదరి
అంజిబాబు కూడా కనిపించకపోవడంతో, అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
విచారణలో బంగారం కోసం మహిళను హత్య చేసి, తన స్నేహితులు యువరాజు(18), దుర్గారావు(35) ల సహాయంతో, మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని నేరం అంగీకరించిన అంజిబాబు
హత్యకు పాల్పడిన అంజిబాబుతో పాటు, సహకరించిన స్నేహితులను అరెస్టు చేసిన పోలీసులు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
