తేదీ 30-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న “ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్
📅 తేదీ: 30 డిసెంబర్ 2025 (మంగళవారం)
📍 స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1️⃣ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు
(గౌరవనీయ మంత్రి)

2️⃣ శ్రీ కే.కే. చౌదరి గారు
(ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్)

WhatsApp Join Now
Youtube Subscribe