తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

  • ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్
  • ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ,
    కోశాధికారిగా ముత్యాల రామదాసు
  • ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్
  • రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్  ప్యానెల్ పేరుతో పోటీ
  • ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ బాబు
  • 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31, మన ప్యానెల్ లో 17 మంది గెలుపు

WhatsApp Join Now
Youtube Subscribe