గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ.

రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశం అయిన సీఎం చంద్రబాబు.

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని వచ్చిన కేంద్రమంత్రితో కొద్దిసేపు సమావేశం అయిన సీఎం చంద్రబాబు.

WhatsApp Join Now
Youtube Subscribe