ఇండిగో సంక్షోభం: రూ.10,000 వోచర్లు అందుబాటులో

ఇండిగో సంక్షోభం: ప్రయాణికులకు రూ.10,000 వోచర్లు & పరిహారాలు

ఇటీవల విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా నష్టపోయిన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.10,000 విలువైన వోచర్ల పంపిణీని ప్రారంభించింది.

మరోవైపు, విమానం బయల్దేరడానికి ముందు 24 గంటల్లో సర్వీసు రద్దయిన ప్రయాణికులు డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు పరిహారం పొందుతున్నారు.

ఇంకా, టికెట్ డబ్బులను ఇప్పటికే ఇండిగో రిఫండ్ చేస్తోంది. రిఫండ్ ఇంకా అందని ప్రయాణికులకు తగ్గకూడదని త్వరలో పంపిణీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

WhatsApp Join Now
Youtube Subscribe