హైదరాబాద్‌లో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా వెండి ధరలు రికార్డులు కొల్లగొడుతూ పరుగులు పెడుతున్నాయి.
- వెండి: శుక్రవారం కేజీ ధర రూ.2,37,000 కు చేరింది.
- బంగారం: 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,800 కు చేరింది.
మార్కెట్ విశ్లేషకులు ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉన్నదని సూచిస్తున్నారు, కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
