తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లా అధ్యక్షులను నియమించింది.
- అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు
- అరకు – మోజోరు తేజోవతి
- శ్రీకాకుళం – మోదవలస రమేశ్
- విశాఖ – చోడే వెంకట పట్టాభిరాం
- విజయనగరం – కిమిడి నాగార్జున
- బాపట్ల – రాజశేఖర్ బాబు
- గుంటూరు – పిల్లి మాణిక్యరావు
- మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి
- నర్సరావుపేట – షేక్ జాన్ సైదా
- విజయవాడ – గద్దె అనురాధ
- అమలాపురం – గుత్తల సాయి
- ఏలూరు – బడేటి రాధాకృష్ణ
- కాకినాడ – జ్యోతుల నవీన్
- నర్సాపురం – మంతెన రామరాజు
- రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి
- అనంతపురం – పూల నాగరాజు
- హిందూపురం – ఎం.ఎస్. రాజు
- కడప – చదిపిరాళ్ల భూపేష్
- కర్నూలు – గుడిశె కృష్ణమ్మ
- నంద్యాల – గౌరు చరితా రెడ్డి
- చిత్తూరు – షణ్ముగ రెడ్డి
- నెల్లూరు – బీద రవిచంద్ర
- ఒంగోలు – ఉగ్ర నరసింహారెడ్డి
- రాజంపేట – సుగవాసి ప్రసాద్
- తిరుపతి – పనబాక లక్ష్మి.
WhatsApp
Join Now
Youtube
Subscribe
