మరోసారి సామాజిక న్యాయం అంటే ఏంటో చేతల్లో చూపించిన తెలుగుదేశం పార్టీ.
పార్లమెంట్ల వారీగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రకటించిన టీడీపీ అధిష్టానం. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని, క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా, సామాజిక న్యాయం పాటిస్తూ పదవుల కేటాయింపు. సీనియర్, జూనియర్ కాంబినేషన్లో పదవుల కేటాయింపు.
25 పార్లమెంట్ అధ్యక్ష స్థానాల్లో 14 పార్లమెంట్ పార్టీ అధ్యక్ష స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కట్టబెట్టింది. ఐదుగురు మహిళలకు పార్లమెంట్ అధ్యక్ష స్థానాలలో కూర్చోబెట్టింది
WhatsApp
Join Now
Youtube
Subscribe
