జగన్ గ్యాంగ్ మొత్తం రంగంలోకి

తిరుమల హుండీ డబ్బు లెక్కించే పరకామణిలో భారీ చోరీ జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన ఓ జర్నలిస్ట్ ఒక ప్రముఖ వార్తా ఛానెల్‌లో ప్రోమో విడుదల చేశాడు. అదే సమయంలో జగన్ గ్యాంగ్ మొత్తం రంగంలోకి దిగి, ఆ జర్నలిస్ట్‌పై అక్రమ కేసులు నమోదు చేసింది. అంతేకాదు, పాయింట్ బ్లాంక్‌లో గన్ గురిపెట్టి బెదిరింపులు కూడా చేశారని సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తే, చోరీ సొమ్ము వందల కోట్లలోనే ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి

WhatsApp Join Now
Youtube Subscribe