డిసెంబర్ నెల ఆధార్ స్పెషల్ క్యాంప్ అప్డేట్

నవంబర్ 2025లో విజయవంతంగా నిర్వహించిన ఆధార్ స్పెషల్ క్యాంపుల కొనసాగింపుగా, GSWS శాఖ నిర్ణయం మేరకు డిసెంబర్ నెలలో కూడా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

📅 క్యాంప్ తేదీలు:
▪️ 16-12-2025 నుంచి 20-12-2025 వరకు
▪️ 22-12-2025 నుంచి 24-12-2025 వరకు

🏫 క్యాంప్ వేదికలు:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో

🎯 క్యాంప్ ఉద్దేశ్యం:
➡️ ఇంకా పూర్తి కాలేని Mandatory Biometric Updates మాత్రమే

👧👦 ముఖ్య గమనిక:
పిల్లలు, విద్యార్థుల్లో బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్‌లో ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి.

⚠️ గమనించండి:
ఈ క్యాంపులు పూర్తిగా పెండింగ్ బయోమెట్రిక్ అప్డేట్స్‌కే పరిమితం.

🙏 ఈ సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు మీ వాట్సాప్/సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి

WhatsApp Join Now
Youtube Subscribe