గత పాలకమండలి పట్టు శాలువాల కొనుగోళ్ల వ్యవహారంపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు – పట్టు శాలువాల కొనుగోళ్ల అవకతవకల్లో ఎంతటి వారున్నా వదిలేదే లేదు – మార్కెట్‌లో రూ.350కి దొరికే శాలువాలను టీటీడీకి రూ.1,350కి సరఫరా చేస్తున్నారు – బోర్డులో చర్చించాకే ఏసీబీ విచారణకు ఆదేశించాం – టీటీడీ ఏటా రూ.20 కోట్ల విలువైన శాలువాలు కొనుగోలు చేస్తోంది – 2019 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.80 నుంచి 90 కోట్ల అవినీతి జరిగింది – ACB విచారణ పూర్తయ్యి, నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు – గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎంతో అవినీతి జరిగింది – కల్తీ నెయ్యి, నాసిరకం సరుకుల సరఫరా, పరకామణి చోరీ, గత బోర్డు హయాంలోనే జరిగాయి – భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో వారికి అనుకూలంగా టెండర్లు పొందారు : టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
