విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిది పాలకవీటి విజయకుమార్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ,

నంద్యాల, జనవరి, 6,
( ఎల్లో సింగం ప్రతినిధి )

, కూటమి చరిత్రలో మొట్టమొదటిసారి విద్యుత్తు చార్జీలు తగ్గింపుపై ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ గారు మాట్లాడుతూ ప్రజలపై 13 పైసలు విద్యుత్ ఛార్జింగ్ తగ్గించడం, 4500 కోట్ల రూపాయలు ట్రూఅప్ చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా కూటమి ప్రభుత్వం భరిస్తుందని, అదేవిధంగా కొనుగోలు దరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయని,2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ 3.70 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మాట్లాడడం జరిగింది.ప్రభుత్వం విద్యుత్ చార్జీల తగ్గింపును చంద్రబాబు సంక్రాంతి కానుకగా ప్రజల్లో ఆనందం వ్యక్తం అయిందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ విజయకుమార్ అన్నారు దేశంలోని మొట్టమొదటిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వాన్ని దేనిని ఆయన అన్నారు ఈ నిర్ణయం పట్ల పేద మరియు మధ్యతరగతి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు మీద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్త శుద్ధికి విద్యుత్ చార్జీలు తగ్గింపు నిర్ణయమే తార్కానముగా ప్రజలు భావిస్తున్నారని తమకు చంద్రబాబు సంక్రాంతి కానుకగా ఇచ్చినట్లుగా ప్రజల్లో ఉత్సాహం వెళ్ళు విరిసిందని ఆయన అన్నారు 5 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలకు తగ్గించినందుకు గృహ వాణిజ్య చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు గత వైసిపి పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి పేద ప్రజల వెన్నురిచారని తెలుగుదేశం నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ చార్జీలు తగ్గింపు నిర్ణయంతో ప్రజలకు మంచి ఉపశమనం కలిగిస్తుందని విజయకుమార్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి మంత్రులు నారా లోకేష్ గారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉపయోగ నిర్ణయాలు చంద్రబాబునాయుడు తీసుకుంటారు అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాలు, శ్రీనివాసులు, బాల ఉసేని, రామచంద్రుడు , రామ్మోహన్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe