తిరుపతిలో భవ్య కార్యక్రమాలు!
- రేపు తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు, RSS చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పర్యటన
- భారత విజ్ఞాన్ సమ్మేళన్ రేపట్నుంచి ఈ నెల 29 వరకు తిరుపతిలో
- కొత్త ఎస్పీ ఆఫీస్ ప్రారంభం – ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
- భద్రత కోసం 3,000 మంది పోలీసు బందోబస్తు
- ప్రజలు, అధికారులు భద్రతా మార్గదర్శకాలతో సహకరించాల్సిందిగా సూచన
WhatsApp
Join Now
Youtube
Subscribe
