మీ భూమి – మీ హక్కు కార్యక్రమం

కుప్పం(గుడిపల్లి)జనవరి 6/ఎల్లోసింగం

ఈ రోజు కుప్పం అగ్రి కల్చర్ కార్యాలయం పైన జరిగిన ప్రకృతి వ్యవసాయ ఎఫ్ ఎం టీ ల ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొని గుడ్లసాగరం రెవెన్యూ గ్రామం లో ఏర్పాటు చేసిన మీ భూమి – మీ హక్కు ప్రోగ్రామ్ లో రైతులకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజముద్ర తో ముద్రించిన భూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి చిన్నగొల్లపల్లి గ్రామంలో చంద్రన్న మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భాను క్లస్టర్ లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ లన్నీ వివరించి ఆర్ ఎస్ కె సెంటర్ లో యూరియా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ ఎం సి చైర్మన్ రాజు,కడ డైరెక్టర్ వెంకీ,గుడిపల్లి మాజీ అధ్యక్షుడు బాబు,గుడిపల్లి అధ్యక్షుడు సుబ్బు,గుడుపల్లి జనసేన అధ్యక్షుడు అమీర్,ఏ ఎం సి డైరెక్టర్ ఉదయ్ మరియు గుడిపల్లి టీడీపి ముఖ్య నాయకులు రైతులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe