మడ్డువలస గురుకుల పాఠశాలను పరిశీలించిన వంగర స్పెషల్ ఆఫీసర్ చంద్ర కుమారి

మడ్డువలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను వంగర స్పెషల్ ఆఫీసర్ చంద్రకుమారి శనివారం పరిశీలించారు. ఆమె ముందుగా పాఠశాల రికార్డులను పిల్లల యొక్క హాజరు పట్టికలను పరిశీలించారు. ఆమె విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించారు. విద్యార్థులకు విద్యాబోధనలు మెరుగుపరచాలని స్లిప్ టెస్ట్ మార్కులు ప్రతిరోజు ఆన్లైన్ చేయాలని ఆమె అన్నారు. భోజనశాలను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులకు వంద రోజులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులపర్యవేక్షణ పై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం రుచికరంగా వడ్డి పెట్టించాలని పరిసరాలు పరిశ్రమంగా ఉంచాలని ఆమె అమన్నారు. అనంతరం మడ్డువలసగ్రామ సచివాలయాన్ని . పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగులు యొక్క హాజరు పట్టికను సచివాలయ రికార్డులను.మూమెంట్ రికార్డ్ ను పరిశీలించారు. సచివాలయం రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సచివాలయ సేవలు ప్రజలకు అందించాలని. సచివాలయ సిబ్బంది టైం పాలన పాటించాలని. ప్రభుత్వ సేవలు సచివాలయ సిబ్బందిప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆమె అన్నారు. అనంతరం సంగాం ఎం సీతారాంపురం సచివాలయం లను ఆమెసందర్శించారు

WhatsApp Join Now
Youtube Subscribe