తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మరింత వెలుగుతో మెరుస్తోందని తెలిపారు.
చంద్రబాబు అన్నారు:
- ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉంది.
- 2038 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.
- 2047 నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచ శక్తిగా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది.
- భారత్‌లో నాలెడ్జ్‌కు కొరత లేదు, అన్న ఆయన.
WhatsApp
Join Now
Youtube
Subscribe
