షరియత్ పూర్ జిల్లాలో ఖోకోన్ దాస్ (50)పై ఆందోళనకారుల దాడి – దాస్‌పై కత్తితో దాడి చేసి నిప్పంటించిన ఆందోళనకారులు – బాధితుడు ఇంటికి వెళ్తుండగా అడ్డుకుని దాడి చేసినట్లు సమాచారం – ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు – హిందువుపై దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు – బంగ్లాదేశ్‌లో ఇటీవల దాడుల్లో ముగ్గురు హిందువులు మృతి.
WhatsApp
Join Now
Youtube
Subscribe
