నేడు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం

▪️సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా కాన్ఫరెన్స్.
▪️18 నెలల పాలనపై సమీక్ష, కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.
▪️నూతన లక్ష్యాలు, కార్యాచరణపై సీఎం చంద్రబాబు మార్గదర్శనం.
▪️శాంతి భధ్రతలపై రేపు ఎస్పీలతో చర్చించనున్న సీఎం చంద్రబాబు.

WhatsApp Join Now
Youtube Subscribe