- *బనగానపల్లె నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అభినందించిన రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,
- *నేడు బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో క్రియాశీలక సేవలు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు “ఉత్తమ కార్యకర్త” ప్రశంసా పత్రాలను స్వయంగా అందజేసి, అభినందనలు తెలియజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,
- *తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్న మంత్రి,
- *కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమంతో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు
- *అదే సమయంలో ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని.. గ్రామ స్థాయి నుంచి తిప్పి కొట్టాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు
- *తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎప్పుడు అండగా నిలుస్తుంది
- *పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడి, సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి,
WhatsApp
Join Now
Youtube
Subscribe
