డోలి రహిత గ్రామాలే లక్ష్యం

  • ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్
  • త్వరలోనేపనులనుప్రారంభిస్తామ న్నారు.

పార్వతీపురం జిల్లా ప్రతినిధి జనవరి 30(ఎల్లో సింగం)

సీతంపేట ఐటిడిఏపరిధిలోని అన్ని గ్రామాలను డోలి రహితగ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వలక్ష్యమని ఐటిడిఏ పీవో పవార్ స్వప్నిల్అన్నారు. శుక్రవారం ఉదయం ఆయనసీతంపేట మండలంలోని ఎగువద్వారబంధం, నడిమి ద్వారబంధం, దిగువద్వారబంధం గ్రామాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆ గ్రామాల ప్రజలతోమాట్లాడుతూ వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఆ గ్రామాలకు ఉపాధిహామీ నిధులతో మంజూ రైన రోడ్డుద్యంలక్షల రూపా యలతోరోడ్డు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగాతీసుకుంటామన్నారు.గిరిజనగ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామని అన్నారు.త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలుతీసుకుంటామన్నారు. గ్రామాల్లోపారిశుమెరుగుపరచడానికి చర్యలుఅదే విధంగాగిరిజన ప్రజలకు సకాలంలో వైద్య సేవలుఅందేలా చర్యలు తీసుకుంటామ న్నారు.అన్ని గిరిజనగ్రామాలకు అంబులెన్స్వచ్చేలా రహదారి నిర్మాణాలు చేపడతామనిఅన్నారు. ఈ ఈ కార్యక్రమంలో ఈ ఈరమాదేవి, తహసిల్దార్ శ్రీ కన్య, ఎస్సైఅమ్మనరావు, ఇతర అధికారులు, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe