ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు – గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో మహాసభలు – ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పలువురికి పురస్కారాల అందజేత – ఐదు సువిశాల వేదికల్లో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు – ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో రామోజీరావు, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు – మహాసభల ప్రాంగణంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహం ఏర్పాటు – ఈనెల 5 వరకు కొనసాగనున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు – ప్రపంచ తెలుగు మహాసభలకు నేడు హాజరుకానున్న ఒడిశా గవర్నర్ కంభంపాటి – రేపు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొననున్న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ – ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశాధ్యక్షుడు రావడం ఇదే ప్రథమం – ఎల్లుండి మహాసభల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు.
గుంటూరులో ఇవాళ్టి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
03
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
