గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నిధుల విడుదల
2025–26 విద్యా సంవత్సరానికి గిరిజన విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.100.93 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో వేలాది గిరిజన విద్యార్థులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
