▪️ మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులను 12 మందిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకొక సభ్యుడు జనరల్ కేటగిరి నుంచి నియామకానికి అవకాశం ఉందని.. తర్వాత నియమిస్తామన్నారు.
▪️ ప.గో.జిల్లా, భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులను 13 మందిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
▪️ వీరంతా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 సం.లు పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
