ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం, కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదు-చంద్రబాబు, విద్వేషాలు కాదు..సామరస్య పరిష్కారం కావాలి, గోదావరి-పెన్నా, గంగా-కావేరీ నదుల అనుసంధానం జరగాలి, కృష్ణాడెల్టా అభివృద్ధితోపాటు తెలంగాణకు నీళ్లిచ్చాం, గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే మేం అభ్యంతరం చెప్పలేదు, గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టే అభ్యంతరం చెప్పలేదు-చంద్రబాబు
WhatsApp
Join Now
Youtube
Subscribe
