T20 WC 2026: బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయం

భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌–2026లో పాల్గొనబోమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించినట్లు సమాచారం. వేదికల మార్పు కోసం ఐసీసీకి చేసిన విజ్ఞప్తి తిరస్కరణకు గురికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం టోర్నీపై ప్రభావం చూపే అవకాశముంది.

WhatsApp Join Now
Youtube Subscribe