సంస్థల్లో ఏఐ వినియోగం.. తక్షణ ప్రభావం స్వల్పమే

కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాలు, ఉత్పాదకతపై తక్షణ ప్రభావం పరిమితంగానే ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. NBER సర్వేలో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియాకు చెందిన ఉన్నతాధికారుల్లో 90% మంది ఉపాధి, 89% మంది ఉత్పాదకతలో మార్పులేదని తెలిపారు. వచ్చే మూడేళ్లలో స్వల్ప లాభాలు ఆశిస్తున్న సంస్థలు, 75% కార్యకలాపాల్లో ఏఐ వినియోగం పెరుగుతుందని భావిస్తున్నాయి. అయితే 2028 నాటికి కొంత ఉద్యోగాల తగ్గుదల ఉండొచ్చని అంచనా. MIT అధ్యయనం కూడా పెట్టుబడిపై పరిమిత రాబడినే చూపింది.

WhatsApp Join Now
Youtube Subscribe