ప్రఖ్యాత వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది యూజర్లు ఈ సమస్యకు ఫిర్యాదు చేస్తున్నారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్‌లో భారీగా సమస్యలు నమోదయ్యాయి. యాప్ మరియు వెబ్‌సైట్ రెండింటిలోనూ యూజర్లు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
యూట్యూబ్ యాజమాన్యం కూడా దీనిని ధృవీకరించింది. వారు “స్ట్రీమింగ్‌లో సమస్యలు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి” అని పేర్కొన్నారు. యూజర్లకు అనుకూలంగా సమస్యను పరిష్కరించేందుకు అప్‌డేట్స్ త్వరలో అందజేస్తామన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
