రాష్ట్రానికి వీడని రాబందులపోరు…

అంబటి రాంబాబు అనే వైసిపి లీడర్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చద్రబాబునాయుడిని అసభ్యకరమైన భాష తో ఇష్టమొచ్చినట్టు మాటాడారు. వైసిపి పార్టీ లో అందరికీ అస్సలు సామాజక సృహ లేనే లేదు, నోటికి ఏది వస్తె అది మాట్లాడేస్తుంటారు. ఈవెన్ జగన్ మోహన్ రెడ్డి తో సహా అందరిదీ ఇదే వరుస, తిరుమల లో జరిగిన కల్తీ నెయ్యి గురుంచి పక్కగా సిట్ ఇచ్చిన నివేదిక చదివిన కోటాదికోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిని బాధతో నిరసన తెలియచేస్తుంటే ఒక సిఎం ను రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం సేవలందిస్తున్న గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అలా భయంకరమైన మాటలు మాట్లాడటం,బాబుగారు వూరుకున్నా కోటిమంది కార్యకర్తలు వూరుకోరు, అంబటి రాంబాబు నోటి దూల తో మాటాడినందులకు క్షమాపణ చెప్పాలి, ఇతని మీద లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.

ఇట్లు. లగడపాటి కృష్ణకుమారి మహిళా వైస్ ప్రెసిడెంట్ పూతలపట్టు నియోజకవర్గం

WhatsApp Join Now
Youtube Subscribe