CC రోడ్డు నిర్మాణానికి భూమి పూజ మరియు రైతులకు యూరియా పంపిణి

  • రాప్తాడు నియోజకవర్గ MLA మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ మరియు ఆత్మకూరు మండల ఇంచార్జ్ బాలాజీ గార్ల ఆశీస్సులతో
  • బి. యాలేరు గ్రామంలో CC రోడ్డు నిర్మాణానానికి భూమి పూజ రైతులకు యూరియా పంపిణి కార్యక్రమం

రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం బి. యాలేరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అలాగే రైతులకు రైతు సేవ కేంద్రం నుంచి యూరియా పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది గ్రామ ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క అభివృద్ధి పథంగా ముందుకు సాగుతూ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తూ మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్న పరిటాల సునీతమ్మ గారికి ఆత్మకూరు మండలం ఇంచార్జ్ బాలాజీ గార్లకు ప్రొత్సాహంతో ముందుకు సాగుతున్న గ్రామ అభివృద్ధి…
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe