రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 7.50 లక్షల ఇళ్లు, 2.50 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు, HUDCO నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
