శ్రీ పెద్దింట్లమ్మవారి దేవస్థానం కొల్లేటికోట కైకలూరు మండలం శ్రీ పెద్దింట్ల అమ్మవారి జాతర మహోత్సవములు ది 28 /02/2026. నుండి03/03/2026 వరకు అత్యంత వైభవోపేతంగా03\03\2026వరకు నిర్వహించటానికి నిర్ణయించిన ముహూర్తం ప్రకారంగా ఈరోజు 10 గంటల 45 నిమిషాలకు పందిరి రాట ముహూర్తం కి నాలుగు గ్రామాల ప్రజలు, మరియు 4 గ్రామాల పెద్దలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాట స్తభ కార్యక్రమం వేదా మంత్రాలతో,భక్తుల నడుమ జరిగిందని ఆలయ సిబ్బంది, కార్యనిర్వాహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ మరియు అర్చక స్వాములు ఆలయ సిబ్బందులు ఈ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేశారు
WhatsApp
Join Now
Youtube
Subscribe
