అనారోగ్య బాధిత కుటుంబానికి కారుణ్య సంస్థ ఆర్ధిక చేయూత….

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబానికి కారుణ్య ఫౌండషన్ ఆర్ధిక చేయూతను అందించి వారికి అండగా నిలిచింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కొత్తపెంట గ్రామానికి చెందిన భార్య,
భర్తలు బొత్స వెంకట లక్ష్మీ పక్షావాతంతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమవ టం, బొత్స కృష్ణమూర్తి గుండె సమస్యలతో బాధపడుతూ పని చేయలేని పరిస్థితిలో ఉండటంతో కుమారుడు, కుమార్తె ను చదు వును మధ్యలోనే ఆపేసి వారికి సపర్యలు చేస్తున్నారు. ఈమధ్య మందుల కొనుగోలు, కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడు తుండటం తెలుసుకున్న కారుణ్య ఫౌండష న్ అధినేత జె సి రాజు మానవత్వంతో స్పం దించి కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆయన సోమవారం కొత్తపెంట గ్రామానికి వెళ్లి భార్య,భర్తలను పరామర్శించారు.మం దులు కొనుగోలుకు,కుటుంబ పోషణకు రూ.15 వేలు ను ఆర్ధిక సాయాన్ని భర్త కృష్ణ మూర్తి,కుమార్తెకు అందించారు.ఇల్లు శిథిలా వస్థలో ఉండటంతో ఇంటి నిర్మాణానికి,వై ద్యానికి సహకారం అందిస్తామని జె సి రా జు తెలియజేశారు.వీరితో పాటు కారుణ్య ఫౌండషన్ కార్యవర్గ సభ్యులు జి హెచ్ జి శర్మ ఉన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe