వంగర జనవరి 26
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వంగర మండల కేంద్రం వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖాధికారి. ఉత్తరావెల్లి గణేష్ నాయుడు వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ బెవర ఈశ్వర రావు . జాతీయపతాకం ఎగురవేసారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సైనిక వందనం పెరేడ్ కార్యక్రమాలు ..చిన్నారులు వేసిన జాతీయ నాయుకుల వేషదారణలు ( సుభాష్ చంద్రబోష్ గాంధీ ‘నెహ్రూ. జాన్సీలక్ష్మీభాయి . భగత్ సింగ్ .మధర్ ధెరిసా ). వేషదారణ లు ఆకట్టు కున్నాయి.కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు జాతీయ గేయాలు పాడుతూ మన దేశ ఔన్నత్యాన్ని తెలుపుతూ చేసిన నృత్యాలు అందరినీ ఆనందపరిచాయి.రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంఈఓ తో పాటు ఉపాద్యాయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వివేక్ మాస్టర్ మైండ్స్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
