ఉత్తమ పురపాలక కమిషనర్ గా రామలక్ష్మి…

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
బొబ్బిలి పట్టణ సుందరీకరణ, అభివృద్ధిలో విశేష సేవలో అందించిన బొబ్బిలి పురపాలక కమిషనర్ ఎల్ రామలక్ష్మి జిల్లా ఉత్తమ అధికారిగా అవార్డును అందుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చేతుల మీదగా ఆమె ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆమె చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేయడం పట్ల పట్టణ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు..

WhatsApp Join Now
Youtube Subscribe