2026 పద్మ అవార్డులు: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులు వీరే

2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. రిపబ్లిక్‌ డేకు ముందురోజే పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రతిభావంతులు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు.

ఈ ఏడాది మొత్తం 45 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కగా, తెలంగాణకు చెందిన డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌, రామారెడ్డి మామిడి ఈ గౌరవాన్ని అందుకున్నారు. సీసీఎంబీ శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ తంగరాజ్‌ మానవ పరిణామ క్రమం, జన్యు వ్యాధులపై మూడు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధికి చేసిన సేవలకు గానూ రామారెడ్డికి పద్మశ్రీ వరించింది.

WhatsApp Join Now
Youtube Subscribe